Tag: Orange Alert
-

AP Heavy Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక జారీ..!
ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (Gusts) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Department…
-

Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…