Tag: Nitish Kumar

  • Bihar’s New CM : బీహార్ 10వ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్…!

    Bihar’s New CM : బీహార్ 10వ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్…!

    Bihar’s New CM : బీహార్ 10వ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్…! Nitish Kumar creates record as Bihar’s 10th CM…! బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ సహా మొత్తం 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక…

  • Bihar Elections : బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్?.

    Bihar Elections : బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్?.

    బీహార్‌లో NDA కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ, జేడీయూతో పాటు కూటమిలో మరో పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)), ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ (ఆర్‌వి) పార్టీకి బీహార్‌ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారా? అని ఈ వారం ప్రారంభంలో విలేకర్లు చిరాగ్‌ను అడిగారు. దానికి ఆ యన రెస్పాండ్…

  • Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…

    Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…

    జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాలుగు వరుస ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. తొలిసారిగా విజయ తీరాలకు చేరుతున్నాడు. పట్టుదలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే… వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం యూసుఫ్‌గూడ హైదరాబాద్.…

  • Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!

    Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!

    బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బ్టటి ఎన్డీయే భారీ ఆధిక్యంలో ఉంది. బిహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదుకాగా.. ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే, దాదాపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. అంతకు మించి ఎన్డీయే కూటమి విజయం అందుకునే దిశగా సాగుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల…