ఆస్ట్రేలియాలో వరద బీభత్సం… జలదిగ్బంధంలో 50 వేల మంది

ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న కారులో మరో మృతదేహం, మొత్తం నలుగురి మృతి.. సుమారు 50,000 మంది బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన వైనం.. సిడ్నీలో రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. ప్రధాని అల్బనీస్ పర్యటన…

Read More