వేణు ఎల్దండి తన తొలి చిత్రం ‘బలగం’తో సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. ఆ సినిమా ఒక ప్రాంతీయ కథను విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, దర్శకుడిగా వేణుకి ఒక ప్రత్యేకమైన ముద్రను వేసింది. ఇప్పుడు ఆయన తన రెండో ప్రయత్నంగా ‘ఎల్లమ్మ’ను…