Tag: Natural Disasters

  • Sudan landslide | ఒకే ఊరిలో 1,000 మంది మృతి…

    Sudan landslide | ఒకే ఊరిలో 1,000 మంది మృతి…

    అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు. సూడాన్‌ : ప్రపంచ దేశాలను ప్రకృతి విప్తత్తులు వదలడం లేదు. రెండు రోజుల క్రితమే భూకంప తాకిడికి అఫ్గానిస్థాన్ కకావికలం అయ్యింది. భూకంపం నేపథ్యంలో సుమారు 800 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. వేల మంది గాయపడ్డారు. వందలాది భవనాలు నెలమట్టం అయ్యాయి. గత…

  • Antarctica Earthquake : ముంచుకొస్తున్న మహా ముప్పు.. అంటార్కిటికా మంచు ఫలకాలు చీలిక

    Antarctica Earthquake : ముంచుకొస్తున్న మహా ముప్పు.. అంటార్కిటికా మంచు ఫలకాలు చీలిక

    భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందా..? జల ప్రళయం భూమిని ముంచేస్తుందా..? ఈ వరుస భూ కంపాలు దేనికి సంకేతం..! ఒక వైపు వరదలు, మరో వైపు కార్చిచ్చులు, ఇంకో వైపు భూకంపాలు, సునామీలు. ఇంటీ ఈ ఉపద్రవాలు..! మహా ప్రళయం ముంచుకోస్తుందా అంటే దానికి శాస్త్రవేత్తల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రతీ ఏటా భూతాపం విపరీతంగా పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో భూగోళం మండిపోతోంది. ఫలితంగా వాతావరణంలో ఎన్నడూ లేని మార్పులు సంభవిస్తున్నాయి. భూతాపం కారణంగా…

  • South America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..?

    South America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..?

    గత కొన్ని రోజులుగా ప్రపంచంలో ఎక్కడ చూసిన ప్రకృతి విపత్తులే (Natural disasters) సంభవిస్తున్నాయి. ఒక వైపు వరదులు, మరో వైపు కార్చిచ్చులు, ఇంకో వైపు భూకంపాలు, దానికి తోడు సునామీ (Tsunami) హెచ్చరికలు.. ఇలా ఒకటా రెండా.. ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటీవలే రష్యాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో సారి భూకంపం సంభవించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ (Drake Passage)…

  • Satellite Surgery : మెడికల్ మిరాకిల్.. శాటిలైట్ సాయంతో సర్జరీ..!

    Satellite Surgery : మెడికల్ మిరాకిల్.. శాటిలైట్ సాయంతో సర్జరీ..!

    ప్రస్తుతం మన టెక్నాలజీ (Technology) యుగంలో ఉన్నాం. ఏ చిన్న పని అయినా ఇట్టే చిటికలో అయిపోతుంది. ఇంత వరకు శాటిలైట్ (Satellite)ద్వారా వరదలు సంభవించే గానీ, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను (Natural disasters) ముందుగానే తెలుసుకునేందుకు శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా యుద్ద సమయంలో కూడా శాటిలైట్ ఎంతో ఉపయోగం ఉంటుంది. కాగా డ్రాగన్ కంట్రీ చైనా (China) ప్రతి రంగంలో తన పట్టుదలను నిరూపించు కుంటున్నది. ఖగోళంలో సొంతంగా స్పేస్ సెంటర్…