Tag: National Highway

  • Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

    Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

    రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను అటుకా వెళ్తున్నా ఓ కంకర లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. దాదాపు 24 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున…

  • Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

    Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార మయ్యింది. మృత్యువు ఒడిలో చిక్కుకొని.. అగ్ని కిలలకు అహుతయ్యారు. ఆ యముడి యమ పాశం నుంచి ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. హైదరాబాద్ లోని ఎక్కి నిద్ర పోయిన ప్రయాణికులు, తెల్లారితే గమ్యం చేరుకుంటాం అని నిద్రపోయారు.…