Tag: Narendra Modi
-

Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రెసిడెంట్ పుతిన్.. గాంధీజీ సమాధికి నివాళి
రష్యా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత్ లో వివిధ ప్రధేశాలను సందర్శించారు. ఇక అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల ఒత్తిడుల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ మధ్య ఉన్న అసాధారణమైన స్నేహబంధాన్ని, బలమైన నమ్మకాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం ఢిల్లీకి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం…
-

Vladimir Putin : 4 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పుతిన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ, పుతిన్‌లు ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. ఇక, ఎయిర్‌పోర్టులో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు నృత్యాలతో పుతిన్‌కు…
-

Sanae Takaichi : జపాన్ కొత్త ప్రధానిగా “లేడీ ట్రంప్” తకాయిచి.. రాజకీయ నేపథ్యం ఇదే
Japan New PM : ద్వీప దేశం జపాన్ (Japan) చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా జపాన్ లో నారీ శక్తి విజయం పొందింది. జపాన్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకాయిచి ఎన్నికై జపాన్ చరిత్ర ఒక అధ్యయంగా మారింది. ఇక విషయంలోకి వెళ్తే… జపాన్ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి (Prime Minister) గా…
-

Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి గా చీనాబ్ బ్రిడ్జి…
ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. చీనాబ్ నది (Chenab River) పై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనా రైల్వే బ్రిడ్జి… ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ (Chenab Bridge) రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు(PM Modi…