Musi River : ఉగ్రరూపం దాల్చిన మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత‌.. బీబీనగర్ మ‌ధ్య‌ రాకపోకలు బంద్

Musi River : తెలుగు రాష్ట్రాలపై ‘మొంథా’ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఇక జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండాల తలపిస్తున్నాయి. ఇక ఈ భారీ తుఫాన్ కారణంగా.. జూలూరు- రుద్రవెల్లిలో లెవ‌ల్ బ్రిడ్జి వద్ద…

Read More