Tag: Murder Plan
-

Kamal Haasan : కమల్ హాసన్ తల నరికేస్తాం.. నటుడు వార్నింగ్..!
ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అగరం’ ఫౌండేషన్ లో హాట్ కామెంట్స్.. ఇక వివరాల్లోకి వెళ్తే యూనివర్సల్…