బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు (Muhammad Qayyum) జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష (Imprisonment) విధించింది. 2018లో లోబో (Lobo) కారు నడుపుతూ నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టిన కేసులో ఈ శిక్ష పడింది.…