Tag: MM Keeravani

  • Shivashakti Dutta : కీరవాణి తండ్రి కన్నుమూత..

    Shivashakti Dutta : కీరవాణి తండ్రి కన్నుమూత..

    ప్రముఖ సంగీత దర్శకుడు (Music director) కీర‌వాణి (Keeravani) ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి, సినీ గేయ రచయిత శివశక్తి దత్త (Shivashakti Dutta) 92 ఏళ్ల వయసులో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం రాత్రి మ‌ణికొండ‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్‌కు సోద‌రుడు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబ‌ర్ 8న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (Rajamahendravaram)…