తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో.. కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే…