టాలీవుడ్ స్టార్ యాక్టర్, టీవీ యాంకర్ అనసూయ ఎదో ఒక వివాధంతో తరచు వార్తలో నిలుస్తుంది. తాజాగా మరో సారి యాంకర్ అనసూయ వార్తలో, సోషల్ మీడియాలో తెగ వైరలు అవుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో అనసూయ…