Tag: Microsoft
-

TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!
—
by
సాఫ్ట్‌వేర్ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని…
-

Bill Gates : సంపాదనలో 99 శాతం వారికి దానం.. బిల్ గేట్స్ సంచలన నిర్ణయం..
ఎవరైనా సంపాదించినదంతా పిల్లలకు తదనంతరం వారసులకు దక్కాలని ఆశపడుతుంటారు. కానీ, ఈ కుబేరుడు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దాతలలో ఒకరైన బిల్ గేట్స్ తన సంపదను అంకితం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, సుమారు 133 బిలియన్ డాలర్ల సంపదలో 99% దానం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దాతలలో ఒకరైన బిల్ గేట్స్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం విరాళంగా…
-

Trump Big Shock : ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వొద్దు..!
అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో (Washington DC) జరిగిన ఒక కృత్రిమ మేధ (AI) సదస్సులో పాల్గొన్న ట్రంప్, అమెరికాలో ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గూగుల్, (Google) మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి బడా సంస్థలకు ట్రంప్ వార్నింగ్ (Trump’s warning) ఇచ్చారు. భారతీయులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తూ, అమెరికన్లకు అవకాశాలు ఇవ్వడం…
