Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్…

Read More