గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి.…