నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”. ఈ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.…