Tag: Mahesh Babu

  • SSMB 29 వారణాసి సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ లూక్..!

    SSMB 29 వారణాసి సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ లూక్..!

    Varanasi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఎవరూ ఊహించని బిగ్ సర్ ప్రైజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసిన బెస్ట్ మూమెంట్‌‌ను దర్శకధీరుడు రాజమౌళి మరింత బెస్ట్‌గా అందించారు. ‘GlobeTrotter’ అంటూ మొదటి నుంచి హైప్ ఇచ్చిన రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రుద్ర, గ్లోబ్ ట్రాటర్ అంటూ పలు పేర్లు…

  • Priyanka Chopra : ప్రియాంక చోప్రా 23 ఏళ్ల క్రితమే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా 23 ఏళ్ల క్రితమే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?

    చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రిటీల ఎంట్రీ అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సెలెబ్రిటీలు.. ఇతర భాష చిత్రాలలో అవకాశాలు వచ్చినప్పుడు అందులో నటించి.. సరిగ్గా విడుదల అవ్వాల్సిన సమయంలో ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు వస్తాయా అంటే కష్టమే అని చెప్పాలి. అలా 23 ఏళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్ మాత్రం..…

  • SSMB 29 Update : మహేష్ బర్త్ డే కి SSMB29 నుంచి బిగ్ అప్‌డేట్..

    SSMB 29 Update : మహేష్ బర్త్ డే కి SSMB29 నుంచి బిగ్ అప్‌డేట్..

    SSMB 29 Big Update | సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజ‌మౌళి – సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు అమర శిల్పి జక్కన్న. నేడు మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా SSMB29 ప్రాజెక్ట్ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఈ ఏడాది నవంబ‌ర్‌లో #ప్రపంచ యాత్రికుడు (GlobeTrotter)ని రివీల్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఒక పోస్ట‌ర్‌లో…

  • Khaleja : ఖ‌లేజా బుకింగ్స్ తో సరి కొత్త రికార్డు

    Khaleja : ఖ‌లేజా బుకింగ్స్ తో సరి కొత్త రికార్డు

    మ‌హేష్ బాబు హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన క్లాసిక్ మూవీ ఖ‌లేజా. థియేట‌ర్ల వద్ద అనుకున్న అంచ‌నాలు అందుకోలేకపోయిన ఈ సినిమా త‌ర్వాత టీవీలో మాత్రం మంచి టాక్ ను తెచ్చుకోవ‌డంతో పాటూ ఆ త‌ర్వాత అంద‌రికీ ఈ సినిమా ఓ ఎమోష‌న్ లాగా మారిపోయింది. ఖ‌లేజా సినిమాకు మ‌హేష్ ఫ్యాన్స్ తో పాటూ ఇత‌ర ఆడియ‌న్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అంద‌రిలోనూ ఈ సినిమాకూ యునానిమ‌స్ పాజిటివ్ రీచ్ ఉంది. ఇప్పుడ‌దే ఈ…