Tag: Maharashtra
-

UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సోమవారం విడుదల చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే…
-

Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…
-

Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం
గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఎగువ నుంచి రావడంతో.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) పూర్తిగా…
-

Woman 8 Married 8 Men : 15 యేళ్లలో 8 పెళ్లిలు.. కి’లేడీ’ టీచర్..
Woman 8 Married 8 Men : సాధారణంగా.. టీచర్ అంటే ఎలా ఉండాలి. విద్యాబుద్ధులు, జీవిత పాఠాలు, జీవిత సత్యాలు చెప్పాలి. కానీ కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం విద్యాబుద్ధులు చెప్పాల్సిన పోయి.. పనికిరాని పనులు పని గట్టుకోని చేస్తున్నారు. గతంలో మనం.. నిత్య పెళ్లి కొడుకు గురించి చాలా సార్లు విన్నాం. అలాంటి చాలా ఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను…
-

Jurala Project : జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 12 గేట్లు ఓపెన్ .
జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడం తో వరద నామ మాత్రం గానే ఉంది. కాగా ప్రస్తుతం ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో ప్రాజెక్ట్ కు వరద (Flood) పొట్టెత్తింది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. గురువారం ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా.. శుక్రవారం రాత్రి 7…
