ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసిన అన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. ఒక వైపు ప్రపంచ దేశాల మధ్య యుద్దాలు జరిగితే.. మరో పక్క ప్రతృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక ఇవి కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఘోరమైన విమాన, రైలు, రోడ్డు ప్రమాదాలు చోటు…