Tag: liquor shops notification

  • Telangana News Liquor Shops : తెలంగాణలో మద్యం టెండర్లు షురూ..

    Telangana News Liquor Shops : తెలంగాణలో మద్యం టెండర్లు షురూ..

    కొత్త మద్యం దుకాణాలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్‌ 18 వరకు ఆసక్తికలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో గౌడ్‌ సామాజిక వర్గానికి 15 %, ఎస్సీలకు 10 %, ఎస్టీలకు 5 % రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ తప్పనిసరి…