Akhanda 2 : అఖండ 2 ట్రైలర్‌పై యంగ్ హీరో కామెంట్స్?

అఖండ 2 : సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్‌కు పూనకాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీళ్లు నాలుగోసారి అఖండ 2: తాండవంతో వస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన బ్లాస్టింగ్ రోర్ టీజర్, అందులోని బాలయ్య…

Read More