Tag: landslide jammu
-

Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి
భూతల స్వర్గం అయిన జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా (Poonch District) లో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ భారీ వరదలకు కొండచరియలు విరిగిపడినగ ఘటనలు చాలా…