Tag: Kurnool
-

ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!
APకి స్వర్ణయుగం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’…
-

Pothuluri Veerabrahmam House Collapse : కూలిపోయిన ” బ్రహ్మం గారి మఠం” మరో ప్రళయం తప్పదా..?
కాలజ్ఞానం మఠం కుప్పకూలింది.. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి తెలియవని వాళ్లు, ఆయన చెప్పిన కాలజ్ఞానం వినని వాళ్లు బహుసా ఉండరేమో. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన పేరుతో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన స్వగ్రమం లోని బ్రహ్మంగారి మఠం కు వెళ్లని వాళ్లు సైతం ఉండరు. కడప జిల్లాలకు వెళ్తే.. ఆయన ఇంటికి వెళ్తే గానీ వాళ్లది తిరుగు ప్రయాణం కారు. అంతటి మహిమగల కాలజ్ఞానం సంపద గల వ్యక్తి నివాసం ఉన్న…
-

AP Gold Mines : ఏపీలో బంగారు గనులు.. KGF ను మించిన బంగారం..
రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. చాలా మందికి రాయలసీమ అంటే కరువు, పరువు హత్యలు, ఫ్యాక్కనిజం వంటివే గుర్తుకు వస్తాయి. పేరుకే రతనాల రాయలసీమ రతనాల సీమ అంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. చాలా వరకు ఇది కరువు సీమా కాదని కనకపు వర్షం కురిపించే అక్షయపాత్ర అని ఇకపై చెప్పాలి. ఏంటీ నమ్మడం లేదా.. అవునండి నిజంగా.. ఇప్పుడు రాయలసీమలో బంగారపు గనులు బయటపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే.. అవును రాయలు…
