Tag: ktr
-

E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా…
-

Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!
బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న…
-

Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!
హైదరాబాద్ (Hyderabad) జూబ్లిహిల్స్ (Jubilee Hills) లో ఉన్న మహాన్యూస్ (Mahanews) టీవీ చానల్, కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడి చేశారు. సడెన్‌గా గుంపులా వచ్చి.. కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్లతో పాటు.. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. దాడి చేయడానికే వచ్చినట్లుగా ధ్వంసం చేసేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.…
-

Swetcha Votarkar : స్వేచ్ఛ చివరి కోరిక… నాన్న వాడిని వదలొద్దు…
ఎప్పుడు నవ్వుతూ ఉండే స్వేచ్ఛకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఎవరు..? ఆత్మహత్య చేసుకునేంతలా.. స్వేచ్ఛకు భంగం కలిగించింది ఎవరు..? నిజంగా స్వేచ్ఛది ఆత్మహత్యనా..? హత్యనా..? నాన్న వాడిని వదలొద్దు అంటూ స్వేచ్ఛ మాటలు స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు తో సంబంధం ఉందా..? పూర్ణచంద్రరావు స్వేచ్ఛతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా..? నిజంగా స్వేచ్ఛ తండ్రి చెప్పినట్లే పూర్ణచంద్రరావు వల్లే ఆత్మహత్య చేసుకుందా..? స్వేచ్ఛ (Swetcha Votarkar)… ఎప్పుడు వార్తలు చదువుతూ సమాజంలో జరిగే మంచి చెడుల గురించి, ప్రజలకు చెప్పే…
-

TV Anchor : స్వేచ్ఛ మృతిపై.. అనుమానాలు.. జరిగింది ఇదే…!
ప్రముఖ టీ న్యూస్ (T News) ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్, టీవీ యాంకర్ (TV Anchor), ప్రముఖ జర్నలిస్ట్(Journalist), రచయిత్రి (Writer), వక్త తెలంగాణ ఉద్యమ కారిణి అయిన స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య హత్య చేసుకుంది. కాగా ఈమె ఆత్మహత్యపై అనేక మంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంతో ధైర్య వంతురాలు.. ఆమె ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది..? అంటూ తోటి జర్నలిస్టులు, ఆమె మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.…
-

Jurala Project in Danger : డేంజర్ లో జూరాల … ఏ క్షణమైనా కొట్టుకుపోవచ్చు..?
డేంజర్ లో జూరాల … తెలంగాణలో (Telangana) మరో ప్రాజెక్టు డేంజర్ జోన్ ఉంది. అదేదో కాదు మహబూబ్ నగర్ లో (Mahabubnagar) ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala Project). అవును ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెంజర్ జోన్ లో కొట్టు మిట్టాడుతుంది. పొరుగు రాష్ట్రాలలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం కృష్ణ నదిలో నీటి మట్టం పెరుగుతుంది. ఇక ఆ జల ప్రవాహం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు…