Tag: Kollywood

  • Rajinikanth : సినిమాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ గుడ్ బై..?

    Rajinikanth : సినిమాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ గుడ్ బై..?

    Kollywood : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. మరికొన్ని నెలల్లో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తలైవా తాను రిటైర్ అవుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఎక్కడ చూసినా ఆ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం జైలర్-2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్.. ఆ తర్వాత సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.…

  • Jeevi Prakash Kumar Divorced : విడాకులు తీసుకున్న.. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్

    Jeevi Prakash Kumar Divorced : విడాకులు తీసుకున్న.. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్

    టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎప్పుడు సెలబ్రిటీల విడాకులు టాపిక్ హాట్‌గానే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎవరి దాంపత్య జీవితానికి గండిపడుతుందో, ఎవరు విడిపోవబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో ఎక్కువైపోతోంది. ఇక విషయంలోకి వెళ్లే.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విడాకుల విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పట్లో ఎవరైనా నటుడు లేదా నటి తమ జీవిత భాగస్వామిని అన్‌ఫాలో చేస్తే గానీ, వారి ఫొటోలు అకస్మాత్తుగా డిలీట్ చేస్తే గానీ వెంటనే గాసిప్…

  • Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

    Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

    కోలీవుడ్ (Kollywood) యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ (Vishal) తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత మే నెలలోనే తాము…

  • Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క

    Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క

    మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కూలీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న కూలీ (Coolie) మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) నుంచి నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శృతి హాసన్ (Shruti Haasan), రెబా మోనికా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో నాగార్జున పాత్ర గతంలో…

  • 71th National Film Awards-2023 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన

    71th National Film Awards-2023 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన

    71st National Film Awards | సినీ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటిస్తోంది.ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు, నటులకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ప్రకటిస్తుంది.…