తెలంగాణలో రోజురోజుకూ అధ్వానంగా మారుతున్న పాఠశాలలు పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ KGBV హాస్టల్ లో కలుషిత ఆహారం.. హాస్టల్ విద్యార్థులు మన బిడ్డ కాదా..? విద్యార్థులకు పురుగుల పులిహోర పెట్టిన అధికారులు.. దారి తప్పిన విద్యాశాఖ…
Read More