Tag: Kedarnath Yatra
-

Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!
Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…
-

Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇక వివరల్లోకి వెళ్తే.. దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్ ధామ్ యాత్ర ఏటా వేసవిలో మొదలై.. శీతాకాలం వరకు కొనసాగుతుంది. ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం…
