Tag: Kavitha Later
-

Kavitha MLC : కవిత మరో లేఖ.. కేటీఆర్ ఏ టార్గెట్..!
గత కొంత కాలంగా తెలంగాణ లో కవిత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నేతలైన కూడా కవిత రాజకీయ భవిష్యత్తు పై ఎవరికి వారే చర్చలు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కు కవిత రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. తాజాగా మరో సారి కవిత లేఖ వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళ్తే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది.…