గత కొంత కాలంగా తెలంగాణ లో కవిత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నేతలైన కూడా కవిత రాజకీయ భవిష్యత్తు పై ఎవరికి వారే చర్చలు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కు కవిత రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఎంత హాట్…