Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి…

Read More