Tag: Kalyani Priyadarshan

  • Kotha Loka : 30 కోట్ల బడ్జెట్.. 100 కోట్ల ప్రాఫిట్.. కొట్టిన కొత్ల లోక సినిమా..!

    Kotha Loka : 30 కోట్ల బడ్జెట్.. 100 కోట్ల ప్రాఫిట్.. కొట్టిన కొత్ల లోక సినిమా..!

    ప్రస్తుతం సౌత్ ఇండియాలో (South India) చాలా వరకు సినిమా హవా తగ్గిపోయింది. ఇటీవలే కూలి, వార్ 2 వచ్చినప్పటికి.. అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక కంటెంట్ ఉంట్టే చిన్న సినిమాలు కూడా.. భారీ విజయం సాధిస్తాయి అనడానికి ఈ సినిమానే ఉదహారణ. ఇక కాస్త బాక్సాఫీస్ లోకి వెళ్తే.. ఇటివలే ఓ మలయాళం సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం ‘లోకా :…