Bigg Boss Season 9 : బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. తనూజ – ఇమ్మానుయేల్ మధ్య గొడవ

బిగ్​బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) తెలుగు 44వ రోజుకు చేరుకుంది. సోమవారం అంతా నామినేషన్స్ రచ్చ జరగ్గా.. మంగళవారం కూడా నామినేషన్స్​కి తర్వాత జరిగిన రచ్చనే కొనసాగింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్…

Read More