Akhanda 2 Tandavam : పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 తాండవం సాంగ్‌.. ఇక రికార్డుల మోతే..!

‘అఖండ’.. ఈ పేరు వింటే చాలు, థియేటర్లలో మోగిన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఎస్.ఎస్. థమన్ సృష్టించిన ఆ మ్యూజికల్ సునామీకి కొనసాగింపుగా, ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ నుంచి అసలైన దైవ గర్జన మొదలైంది.…

Read More