Tag: Jubilee Hills Elections
-

Telangana by-elections : తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు..! రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు..?
తెలంగాణలో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మరణనంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యమ జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై త్వరలో…