Tag: ISRO got Another failure

  • ISRO: 2026 తొలి ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 శాటిలైట్స్ మిస్సింగ్..!

    ISRO: 2026 తొలి ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 శాటిలైట్స్ మిస్సింగ్..!

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. పీఎస్ఎల్వీ సీ 62 రాకెట్ ద్వారా రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘అన్వేష’ లేదా ‘ఈఓఎస్‌-ఎన్‌1’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, మూడో దశ వరకు సజావుగా సాగిన రాకెట్ ప్రయోగం.. నాలుగో దశ ప్రారంభంలోనే ఉపగ్రహాంతో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. 18 నిమిషాలకే పూర్తికావాల్సిన ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా పూర్తికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో…