Tag: Isha Foundation
-

Samantha-Raj : భూతశుద్ధి వివాహం చేసుకున్న సమంత-రాజ్.. ఎందుకో తెలుసా..?
గత కొద్ది కాలంగా రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమంత చెక్ పెట్టింది. స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ రెండో వివాహం చేసుకున్నారు. ప్రియుడు రాజ్ నిడిమోరును నేడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లాడింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమంత సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నిన్న రాత్రి నుంచే వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలవగా, ఈ మధ్యాహ్నం సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను…