Tag: international market
-

gold prices : దేశంలో బంగారం ధరలు తగ్గాయా..? పెరిగాయా..?
gold prices : బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతుంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు మళ్ళీ తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే డిసెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో చూసినట్లయితే, ఒక ఔన్స్ (31.2…