Tag: international lounges
-

Airport : ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఫ్రీ.. ఫ్రీ.. అని ఎందుకు ఉంటాయో తెలుసా..?
మనలో చాలా మంది విమానంలో ప్రయాణించాలని అనుకుంటారు. కొందరికి అయితే అది ఒక డ్రీమ్. అతి తక్కువ టైంలో కాస్త ఖర్చుతో మీ గమ్యాలను చేర్చే గగన మార్గం. ఇక విషయంలోకి వెళ్తే మీరు చాలా సార్లు విమానం ప్రయాణం చేసి ఉంటారు. ఎయిర్ పోర్టులో మీకు కొన్ని లాంజ్లు కనిపిస్తు ఉంటాయి. అక్కడ ఫ్రీ.. ఫ్రీ.. అని రాసి ఉంటుంది. కానీ చాలా మంది ఆ ఫ్రీ.. ఫ్రీ.. వెనుక వెనుక ఉన్న లాజిక్ తెలియకా..…