Saudi Arabia Bus Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు..!

సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన…

Read More