Tag: Indian Army Chief
-

Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?
Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్‌లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్‌లోని భారత్‌కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.…