టాలీవుడ్‌లో మరోసారి సంచలనం వార్త చక్కర్లు కొడుతోంది. జబర్దస్త్ ఫేమ్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి పేరు ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి తాజాగా విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట…