Tag: Heavy rains

  • Yamuna River : ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది

    Yamuna River : ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది

    Yamuna River : ఢిల్లీ (Delhi)లో యమునా నది (Yamuna River) నీటి ప్రవాహం (Water Level) డేంజర్‌ లో (Danger Mark)ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో యుమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకర స్థాయి (205.81 మీటర్లు)ని దాటింది. దీంతో మరోసారి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు…

  • Cloudburst | జమ్ము కశ్మీర్‌లోని మాచైల్‌ మాతా యాత్రలో క్లౌడ్‌బరస్ట్‌.. 12 మంది భక్తులు మృతి

    Cloudburst | జమ్ము కశ్మీర్‌లోని మాచైల్‌ మాతా యాత్రలో క్లౌడ్‌బరస్ట్‌.. 12 మంది భక్తులు మృతి

    భూ ప్రపంచం భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. కొన్ని రాష్ట్రాల్లో వరదల తో జల ప్రళయాని సృష్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్‌ (Jammu Kashmir)లో క్లౌడ్‌బరస్ట్‌ (Cloudburst) చోటు చేసుకుంది. దీంతో కిష్త్వార్‌ (Kishtwar)లోని చోసిటీ (Chashoti)లో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు 12 మంది భక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుని మరణించారు. కిష్త్వార్‌లోని హిమాలయ పుణ్యక్షేత్రం మాతా చండికి మచైల్ మాతా…

  • Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

    Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

    దేవ్ భూమి లో ప్రళయం.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ క్లౌడ్ బస్ట్ తో ధరాలి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క సారిగా ఎగువ నుంచి బండరాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్న గ్రామంపై పడటంతో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం.. శిథిలాల కింద పలువురు…

  • Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం

    Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం

    బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ (Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.…

  • Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    మనాలిలో.. ఫ్లాష్ ప్లడ్స్.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కార‌ణంగా అక్కడ కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. పండో ఆన‌క‌ట్ట ద‌గ్గ‌ర కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చండీగ‌ఢ్‌, మనాలీ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్న‌ స‌మ‌యంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు…

  • Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల…

  • Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    దేవభూమి (Devbhoomi) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్ (Haridwar), రుషికేశ్ (Rishikesh), శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్,…

  • Floods : ఈశాన్యంలో జలప్రళయం… భారీ వర్షంతో 132 ఏళ్ల రికార్డు బ్రేక్

    Floods : ఈశాన్యంలో జలప్రళయం… భారీ వర్షంతో 132 ఏళ్ల రికార్డు బ్రేక్

    గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు ( Heavy rains) అక్కడి ప్రజలను బయం బ్రాంతులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాలకు అస్సాంలో భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఈశాన్య భారతదేశం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి 24 గంటల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. Read Also : Cricketer Retirement : క్రికెట్ ఫ్యాన్స్ కి హాట్ బ్రేకింగ్ న్యూస్… ఇద్దరు…