ఫేమస్ రెజ్లింగ్ (Wrestling) లెజెండ్ హల్క్ హోగన్ (Hulk Hogan) గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 1980, 90లలో హోగన్ ఎన్నో ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్నారు. అమెరికన్ (America)…