Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు.…