Hara Hara Veeramallu : ఇరగదీసిన వీరమల్లు… మామూలుగా లేదుగా

హర హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులకు తెరపడింది. ఐదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కబోతుంది. నేటి నుంచి సరిగ్గా మరో మూడు వారాల్లో హరిహర వీరమల్లు సినిమా విధ్వంసం మొదులుకాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా పవన్ పవనాలు వీయనున్నాయి. పునకాల్లో పవన్…

Read More