దేశ భూమి ఉత్తరాఖండ్ ని వరదలు ఇంకా వదలేదు. దాదాపు రెండు నెలలు కావోస్తున్న ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. తాజాగా మరో సారి.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో…