Tag: GST reduction
-

TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!
కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత, డాలర్‌తో (Dollar) పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే… ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్‌విడ్త్ మెమరీ…