భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం ధరకు…