Tag: gold mining

  • ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!

    ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!

    APకి స్వర్ణయుగం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’…